- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nagarjuna ‘మన్మధుడు’ సినిమా Re-release పబ్లిక్ టాక్..
అక్కినేని నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు, అంబానీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘మన్మధుడు’.

X
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు, అంబానీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘మన్మధుడు’. ఈ సినిమా 2002లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈరోజు నాగార్జున పుట్టిన రోజు కావడంతో మళ్లీ రీ రిలీజ్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ థియేటర్స్‌లో మళ్లీ సినిమాను చూసి తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. సూపర్‌గా ఉందని నెక్ట్స్ లెవల్ అని అంటున్నారు.
Next Story






