- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో నాగార్జున చాలా క్లారిటీగా ఉంటాడు: జగపతిబాబు
సీనియర్ హీరో జగపతిబాబు సహ నటుడు నాగార్జున గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

X
దిశ, సినిమా: సీనియర్ హీరో జగపతిబాబు సహ నటుడు నాగార్జున గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'పారితోషికం అధికంగా పెరగడంలో ఎలాంటి ఉపయోగం లేదని నా నమ్మకం. డబ్బులు పెరిగే కొద్ది ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ, ఎప్పటికైనా నేను ఒకటే చెబుతా.. డబ్బు విషయంలో నాగార్జున ఒక్కడే కరెక్ట్. తనకు సంపాదించడం తెలుసు. ఖర్చు పెట్టడం కూడా తెలుసు. డబ్బుని ఎంజాయ్ చేయడమూ తెలుసు. అతను డబ్బులు ఇవ్వడం, పుచ్చుకోవడంలో చాలా బ్యాలెన్స్‌గా ఉంటారు. తన నుంచి అది నేర్చుకోవాలి. చాలా మంది హీరోల్లో ఇలాంటి కమిట్‌మెంట్ లేదు' అని తెలిపాడు.
Read more:
మా నాన్న చనిపోవడం నాకు సంతోషంగా అనిపించింది.. జబర్ధస్త్ కమెడియన్
Next Story






