ఫ్యాన్స్‌కు నాగచైతన్య సూచన.. షాక్‌లో సమంత

by Disha Web Desk 7 |
ఫ్యాన్స్‌కు నాగచైతన్య సూచన.. షాక్‌లో సమంత
X

దిశ, వెబ్‌డెస్క్: నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత.. ఎవరి పర్సనల్ లైఫ్‌లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. కానీ, సమంత, నాగచైతన్యల విడాకుల మేటర్ ఎప్పుడూ తీసిన అది హాట్ టాపిక్ అవుతుంది. ఈ క్రమంలోనే నాగచైతన్యకు 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ప్రమోషన్స్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. చైతు చేతిపై తమ వెడ్డింగ్ డేట్‌ను మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నాడు. అయితే ఆ టాటూని తొలగిస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. చైతు దానికి స్పందిస్తూ.. ప్రస్తుతానికి అయితే ఆ ఆలోచన లేదని తెలిపారు. కానీ, ఫ్యాన్స్ అందరికీ ఓ సలహా ఇచ్చారు. ముఖ్యమైన పర్సనల్స్ డీటెయిల్స్‌ని టాటూగా వేయించుకోవద్దని సూచించాడు. భవిష్యత్తులో అవి మారిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ టాటూలు ఉండిపోతాయి. అందుకే టాటూల జోలికి వెళ్లొద్దని తెలిపారు. కాగా.. గతంలో సామ్ కూడా టాటూలు వేయించుకోవద్దు అంటూ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి:

Dulquer Salmaan 'Sita Ramam': భారీ ఓపినింగ్స్‌తో రేపే 'సీతారామం' రిలీజ్

సమంత మళ్లీ ఎదురైతే.. నాగచైతన్య అలా చేస్తాడంట

Next Story