- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతను మించిపోయే వ్యాధి భారిన పడిన నాగచైతన్య?
by Jakkula Samataha |
ఒకప్పుడు టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది నాగచైతన్య, సమంతనే.వీరి జంట అంటే చాలా మందికి ఇష్టం అలాంటి వీరు, విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా : ఒకప్పుడు టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది నాగచైతన్య, సమంతనే.వీరి జంట అంటే చాలా మందికి ఇష్టం అలాంటి వీరు, విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వారు తమ పనుల్లో బిజీ అయిపోయారు.
ఇక విడాకులు తీసుకున్న తర్వాత సమంత మనోవేధనకు లోనై, మయోసైటీస్ వ్యాధి భారిన పడిన విషయం తెలిసిందే. భయంకరమైన వ్యాధితో సామ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే సామ్‌కే కాదండోయ్.. నాగచైతన్యకు కూడా ఓ డిసీజ్ ఉన్నదంట. చైతూ చాలా రోజుల నుంచి ఓ వ్యాధితో పోరాడుతున్నాడంట. ఈ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ బయటపడకుండా దాచి పెట్టిందంట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Next Story






