- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగ చైతన్య.. తారకరత్న మరణం తట్టుకోలేకపోతున్నానని తెలిపాడు. వారి కుటుంబానికి సంతాపం తెలిపిన చైతు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'ఉగ్రమ్' టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. ముందుగా తారకరత్నను గుర్తుచేసుకుని స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 'నాంది' రేంజ్‌లో 'ఉగ్రమ్' కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. ముఖ్యంగా ఫస్ట్ షాట్ చూసి స్టన్ అయ్యానని చెప్పాడు చై.
Next Story






