ఆమెతో కలిసి నేను నటించాలనేది మా అమ్మ కల: Janhvi

by Malleboina Mahesh |   (  Updated:2025-08-28 09:56:27  IST  )

బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు గౌరీ షిండే తో నటించే అవకాశం వస్తుందని తన తల్లి శ్రీదేవి ఆశించిందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

ఆమెతో కలిసి నేను నటించాలనేది మా అమ్మ కల: Janhvi
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు గౌరీ షిండే తో నటించే అవకాశం వస్తుందని తన తల్లి శ్రీదేవి ఆశించిందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. "మీరు ఆమెతో కలిసి పని చేస్తారని ఆశిస్తున్నాను. 'నేను నిజంగా కలలు కంటున్నాను. ఇది అమ్మ కల లాంటిది, నేను గౌరీతో కలిసి పని చేస్తానని అనుకుంటున్నాను' అని అమ్మ చాలాసార్లు చెప్పడం నాకు గుర్తుంది" అని శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన మనసులో మాటను పంచుకుంది.

Click For Video..

Next Story