- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Music Director MM Keeravani ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి బాలసరస్వతీ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు కిమ్స్ ఆస్పత్రిలో చెర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో కీరవాణి కుటుంబం శోకసంద్రంలోకి మునిగింది. తల్లి మృతితో కీరవాణి తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు. కాగా, కీరవాణి తల్లి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి పిన్ని కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :...
RGVని రాళ్లతో కొట్టి చంపేసేవారు.. Tollywood డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Next Story






