- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపిక బ్యాగులో కొకైన్.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న పోలీసులు?
బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణెకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నటి.. తాజాగా తన వెంట మత్తు పదార్థాలు తీసుకెళ్తున్నట్లు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణెకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నటి.. తాజాగా తన వెంట మత్తు పదార్థాలు తీసుకెళ్తున్నట్లు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశాడు. ‘ఈ నెలలో అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్. ఈరోజు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దీపిక పదుకొణె బ్యాగులో కొకైన్ దొరికింది. విమానాశ్రయ అధికారుల నుంచి వచ్చిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఆమె ఇందుకు సంబంధించిన నిజాలను దాచడానికి చాలా ప్రయత్నించింది. చివరికి అధికారులను బతిమాలుకుని భారీ మొత్తంలో చెల్లించింది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నటి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Next Story






