- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > హనుమంతుడు ‘ఆదిపురుష్’ చూస్తే.. మూవీ యూనిట్‌పై పర్వతం ఎత్తేస్తాడు.. చస్తరు దెబ్బకు..
హనుమంతుడు ‘ఆదిపురుష్’ చూస్తే.. మూవీ యూనిట్‌పై పర్వతం ఎత్తేస్తాడు.. చస్తరు దెబ్బకు..
‘ఆదిపురుష్’ సినిమాపై ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేష్ ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

X
దిశ, సినిమా: ‘ఆదిపురుష్’ సినిమాపై ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేష్ ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేశాడు. భగవాన్ హనుమాన్ ఈ సినిమా చూస్తే.. మూవీ యూనిట్‌పై పర్వతం ఎత్తేస్తాడని విమర్శించాడు. అసలు రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ తప్ప మరో నటుడు దొరకలేదా అని మండిపడ్డాడు. మొత్తానికి డైరెక్టర్ ఓం రౌత్ ‘రామాయణం’తో భయంకరమైన హాస్యం చేశాడని ఫైర్ అయ్యాడు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సరదా అయిపోయిందని... ఇలాంటి ప్రయోగాలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు.
Also Read..
‘Aadipurush’పై విమర్శలకు.. ఆ వీడియోలతో గట్టి సమాధానం ఇచ్చిన కృతి సనన్..
Next Story






