- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'mukhachitram': ఇద్దరి మధ్య జరిగే ట్రై యాంగిల్ లవ్ స్టోరి
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'ఓరి దేవుడా' మూవీతో ఆకట్టుకున్న విశ్వక్ మరో థ్రిల్లింగ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'ఓరి దేవుడా' మూవీతో ఆకట్టుకున్న విశ్వక్ మరో థ్రిల్లింగ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.'కలర్ ఫోటో' మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ కథతో కొత్త దర్శకుడు గంగాధర్ తెరకెక్కిస్తున్న 'ముఖ చిత్రం'లో వకాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రలో పోషించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా లాయర్ పాత్రలో కనిపించాడు విశ్వక్. ఇక ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు మనుషుల మధ్య జరిగే ట్రై యాంగిల్ లవ్ స్టోరి ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుండగా డిసెంబర్ 9న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
READ MORE
అందానికి కారణం సంతూర్ సబ్బేనా? శ్వేత బోల్డ్ పిక్స్‌పై ట్రోలింగ్
Next Story






