- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > మృణాల్ ఠాకూర్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్న తండ్రి.. ఆ విషయాన్ని దాచిపెట్టి..
మృణాల్ ఠాకూర్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్న తండ్రి.. ఆ విషయాన్ని దాచిపెట్టి..
బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఆంఖ్ మిచోలీ’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఆంఖ్ మిచోలీ’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇందులో రేచీకటి కలిగిన అమ్మాయిగా కనిపించిన బ్యూటీ.. నవ్వుల పువ్వులు పూయించింది. అయితే ఇదే విషయాన్ని దాచిపెట్టి తన తండ్రి వరుడి కోసం వెతకడం.. ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలు పూర్తిగా ఫన్‌ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించనున్నాయి. ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సోనీ పిక్చర్స్, మెర్రీ గో రౌండ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. పరేశ్ రావల్, అభిమన్యు, శర్మన్ జోషి ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. యే చీటింగ్ నహీ.. సెట్టింగ్ హై.. ది మోస్ట్ ఐకానిక్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్.. అంటూ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఫన్‌ఫుల్ రైడ్‌కు హామీ ఇస్తున్నారు.
Next Story






