- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Mrunal Thakur : సీతారామం సీక్వెల్ రావాలని బలంగా కోరుకుంటున్నా: మృణాల్ ఠాకూర్
Mrunal Thakur : సీతారామం సీక్వెల్ రావాలని బలంగా కోరుకుంటున్నా: మృణాల్ ఠాకూర్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి జంటగా నటించిన సీతారామం సినిమా

X
దిశ, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి జంటగా నటించిన సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీతారామం సీక్వెల్‌పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఏ విదంగా స్పందించిందంటే.. ఈ ముద్దుగుమ్మ ఆదివారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అలాగే ఓ వ్యక్తీ సీతారామం 2 ఉంటుందా అని అడగగా.. సీతారామం 2 వస్తుందా ? రాదా అని నాకు ఇంకా తెలియదు.కానీ ఈ సీక్వెల్ రావాలని నేను కూడా కోరుకుంటున్న అని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
సూర్య వంశం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
- Tags
- Mrunal Thakur
Next Story






