- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించిన మృణాల్
గతేఏడాది వచ్చిన ‘సీతారామం’ చిత్రంలో తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్ ఠాకూతర్. అయితే తాజాగా ఇన్‌స్టాలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సౌత్ సినిమాలో నటించడం

X
దిశ, సినిమా: గతేఏడాది వచ్చిన ‘సీతారామం’ చిత్రంలో తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్ ఠాకూతర్. అయితే తాజాగా ఇన్‌స్టాలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సౌత్ సినిమాలో నటించడం వల్ల నాకు మంచి గుర్తింపు లభించింది. పాన్ ఇండియా అంటే ఏమో అనుకున్న కానీ ప్రతి ప్రదేశానికి, భాషకు నేను చాలా దగ్గరయ్యాను. సౌత్ చిత్రాల్లో నేను మెచ్చుకోదగిన విషయం ఏమిటంటే.. తెరపై ప్రతి పాత్రను చూపించే విధానం చాలా బాగుంటుంది. సినిమా నిర్మాణ ప్రక్రియ కూడా చాలా ప్రత్యేకమైనది. ఒక కథను చెప్పే విధానం పద్ధతిగా ఉంటుంది. షూట్ సమయంలో టీమ్ అందరికీ ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది’ అని మృణాల్ తెలిపింది.
Read More: పెళ్లైనా పరాయి పురుషులపైనే మోజు పడుతున్న కియారా.. ఏడుస్తూ కూర్చోలేనంటున్న సిద్ధార్థ్
Next Story






