- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లో డోర్ వేసుకొని ఆ వీడియోస్ చూస్తున్న Mrunal Thakur !
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.

X
దిశ, సినిమా: మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే ఈ బ్యూటీకి ఎక్కువగా కార్టూన్స్ చూసే అలవాటు ఉందట. వాటిని చూస్తూ బాగా టైమ్ పాస్ చేస్తుందని తెలిస్తోంది. అంతే కాకుండా సినిమా షూట్‌లో గ్యాప్ దొరికితే చాలు కార్టూన్స్ చూసి ఎంజాయ్ చేస్తుందట. ఆమె మూడ్ బాగున్నా.. లేకపోయినా వాటిని చూస్తూ కాలక్షేపం చేస్తుందట. ఇంట్లో కూడా ఆమె ఆ వీడియోస్ చూస్తే అరుస్తారని డోర్స్ వేసుకుని మరి చూస్తుందట.
Also Read..
Mrunal Thakur: ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తున్న మృణాల్
సోషల్ మీడియా వల్లే జీవితాలు నాశనం అవుతున్నాయి: తనీషా ఎమోషనల్
Next Story






