ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మృణాల్.. బోల్డ్ పిక్స్ వైరల్

by Disha Web Desk 6 |
ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మృణాల్.. బోల్డ్ పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మొదట హిందీ సీరియల్ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత సీతారామం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సంప్రదాయ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే మొట్టమొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. ఈ క్రమంలో కొందరు ట్రోలింగ్ కూడా చేశారు.

అయితే ఇటీవల మృణాల్ హాయ్ నాన్న సినిమాతో తన ఖాతాలో మంచి హిట్ వేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా, ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రెస్ ధరించి ఉప్పొంగిన ఎద అందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అద్దం ముందు నిలబడి బ్యాక్ చూపించింది. దీంతో ఈ పిక్స్ చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే షాకవుతున్నారు.

Next Story