- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూవీ స్పెషల్ : అక్కను ప్రేమించి చెల్లిని పెళ్లి చేసుకున్న హీరోస్
దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక అందులో అక్కను ప్రేమించి చెల్లిని పెళ్లి

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక అందులో అక్కను ప్రేమించి చెల్లిని పెళ్లి చేసుకోవడం లాంటి సినిమాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సినిమాలు అప్పుడు, ఇప్పుడు ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి. అయితే ఇప్పుడు మనం అక్కను ప్రేమించి చెల్లిని పెళ్లాడి సినిమా గురించి తెలుసకుందాం.
ఏవండయ్ శ్రీవారు సినిమాలో హీరో శ్రీకాంత్ స్నేహను పెళ్లి చేసుకుంటాడు. తాను చనిపోయిన అనంతర హీరోయిన్ చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఇక అత్తారింటికి దారేది సిమాలో కాస్త డిఫరెంట్‌గా ముందుగా అక్కను లవ్ చేసి చివరకు చెల్లి సమంతను వివాహం చేసుకుంటాడు. ఇదే విధంగా పౌర్ణమి సినిమా, జల్సా, అల్లుడు అదుర్స్, అశోక వనంలో అర్జున్ కళ్యాణం లాంటి ఎన్నో సినిమాలు చూశాం.
Next Story






