Vijay Devarakonda కెరీర్ క్లోజ్? ఫ్లాప్స్ అందుకే.. Astrologer Venu Swamy షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-19 05:27:35  IST  )

Astrologer Venu Swamy sensational comments Viral on Vijay Devarakonda

Vijay Devarakonda కెరీర్ క్లోజ్? ఫ్లాప్స్ అందుకే.. Astrologer Venu Swamy షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల నటించిన ' లైగర్' తో పాటు పలు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాపులపై ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

''విజయ్‌కి అష్టమి నడుస్తోంది.ఆయన జాతకం వల్లే సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయని.. ఇంకొన్నాళ్లు ఈ ప్రభావం ఉంటుందన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జాతకంలో పెద్ద యోగాలేమి కనిపించడం లేదని.. కెరీర్ పరంగా చూస్తే మరో రెండు, మూడు చిత్రాలు సానుకూలంగా ఫలితాలనిచ్చినా.. భవిష్యత్తులో, కష్టంగా సాగుతుందని తెలిపినట్టు సమాచారం. జాతకరీత్యా ఇప్పుడున్న స్టార్ హీరోలకు సమాంతరంగా విజయ్ కెరీర్ నడిచేలా లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాంతో అది చూసిన విజయ్ ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు.

Next Story