మౌని‌కి చాలామందితో ఎఫైర్ ఉంది: ఉమైర్ సంధు

by Disha Web Desk 6 |
మౌని‌కి చాలామందితో ఎఫైర్ ఉంది: ఉమైర్ సంధు
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్‌పై సినీ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు చేశాడు. తరచూ సెలబ్రిటీల గురించి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఉమైర్.. తాజాగా నటి మౌనికి సంబంధించిన బికినీలోని హాట్ పిక్స్ నెట్టింట షేర్ చేశాడు. అంతేకాదు అగ్ర హీరోలు, నిర్మాతలతో మౌని రాయ్‌కి చాలా రహస్య సంబంధాలున్నాయన్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది.



Next Story

Most Viewed