వాళ్ల సపోర్ట్‌ లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు.. అదితి రావ్

by Disha Web Desk 9 |
వాళ్ల సపోర్ట్‌ లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు.. అదితి రావ్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ అదితి రావ్ హైదరీ తన కెరీర్‌కు సపోర్టుగా నిలుస్తున్న అమ్మ, అమ్మమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. అంతేకాదు తన కలలను నెరవేర్చుకోవడంలో వాళ్ల కృషి కూడా ఉందని, తనను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంటారంటూ రీసెంట్ ఇంటర్య్యూలో ఫ్యామీలీని పొగిడేసింది. ‘డ్రీమ్స్ నిజం చేసుకోవాలంటే నిర్భయంగా ఉండాలి.

ఈ విషయంలో మా అమ్మ, అమ్మమ్మ మద్ధతుగా నిలుస్తారు. నన్ను సంతోషంగా చూసుకుంటారు. వారి వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఒక్కక్కటిగా అన్నీ సాధించుకోగలుగుతున్నా. ఎల్లప్పుడూ చిన్న పిల్లలా చూసుకుంటూ సూచనలు చేస్తారు. ఎప్పటికీ వాళ్లు అలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: రాఘవేంద్రరావు తన సినిమాల్లో హీరోయిన్స్‌పై పూలు, పండ్లు వేయడం వెనుక రహస్యం ఇదే!


Next Story

Most Viewed