- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైలులో చిక్కుకున్న తండ్రి.. కూతురి కోసం ఆరాటం
ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన ఖైదీలు ఉండే లండన్‌లోని వ్యాండ్స్‌వర్త్ ప్రిజన్ నరకానికి కేరాఫ్ అడ్రస్.

X
దిశ, సినిమా: ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన ఖైదీలు ఉండే లండన్‌లోని వ్యాండ్స్‌వర్త్ ప్రిజన్ నరకానికి కేరాఫ్ అడ్రస్. అయితే ఈ జైలులో ఇండియాకు చెందిన ఓ సామాన్యుడిని ఎందుకు బంధించారు? ఒకవైపు బిడ్డ సర్జరీ జరుగుతుండగా ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేది ‘మిషన్ చాప్టర్ 1’ కథ. అరుణ్ విజయ్ హీరోగా నటించిన పాత్రకు విజయ్ దర్శకులు కాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అమీజాక్సన్ కీలకపాత్రలో కనిపించిన పాన్ ఇండియా సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్‌తో పాటు ఎమోషనల్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.
Next Story






