తాప్సీ ప్రైవేట్ పార్ట్‌పై దారుణమైన మిమ్స్

by Disha Web Desk 9 |
తాప్సీ ప్రైవేట్ పార్ట్‌పై దారుణమైన మిమ్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిప్ట్ అయిన తాప్సీ.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇదిలావుంటే.. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ ఎదుర్కుంటోంది. రీసెంట్‌గా ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్న నటి.. తన వక్షోజాలను బయటకు కనిపించేలా ఫోజులిచ్చింది. దీంతో నెట్టింట తెగ వైరల్ అయిన పోస్ట్‌పై దారుణమైప మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ‘ఎందుకు ఇలాంటి బట్టలు ధరించి రోడ్డున పడటం’ అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Next Story

Most Viewed