- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'బలగం' దర్శకుడిని అభినందించిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా బలగం సినిమా దర్శకుడు వేణు మంత్రి కేటీఆర్ ను సిరిసిల్ల కలెక్టరేట్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ

X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా బలగం సినిమా దర్శకుడు వేణు మంత్రి కేటీఆర్ ను సిరిసిల్ల కలెక్టరేట్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణును మంత్రి కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. బలగం సినిమా తాను కూడా చూశానని.. దర్శకుడు వేణు కు తెలిపారు. మంచి సినిమాలకు తన తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని, వేణు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
Read more:
Next Story






