- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tamannaah Bhatia :బాలయ్యతో మిల్క్ బ్యూటీ స్పెషల్ సాంగ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

X
దిశ, సినిమా: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలయ్య కూతురిగా బ్యూటిఫుల్ శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. దర్శకుడు ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టబోతున్నాడని తెలుస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ పాటలో బాలయ్యతో చిందులేయనుందని టాక్. కాగా రెండు వారాల తర్వాత తమన్న షూటింగ్‌లో పాల్గొననుండగా.. ఈ పాటను ఫేమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తాడని సమాచారం.బాలయ్యతో మిల్క్ బ్యూటీ స్పెషల్ సాంగ్‌బాలయ్యతో మిల్క్ బ్యూటీ స్పెషల్ సాంగ్.
Read more:
నేను ‘ఆర్ఆర్ఆర్’ చూడలేదు.. అంత టైమ్ కూడా లేదు: ప్రియాంక చోప్రా
Next Story






