Meter Review: 'మీటర్' సినిమా ట్విట్టర్ రివ్యూ

by Disha Web Desk 10 |
Meter Review:  మీటర్ సినిమా ట్విట్టర్  రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో హీరో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఈ యువ హీరో మొన్నటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క.. ఇప్పుడు విడుదలవుతున్న సినిమా మరొక లెక్క అనే విధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో రమేష్ కడురీ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో అతుల్య రవి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్‌ను చూసిన నెటిజన్లు ట్విట్టర్‌లో ఏ విదంగా స్పందించారో ఇక్కడ చూద్దాం..

రాజావారు రాణిగారు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాతో హిట్ సినిమాను అందుకున్నాడు.ఆ తర్వాత సమ్మతమే, SR కళ్యాణమండపం సినిమతో కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మీటర్ సినిమాతో నెటిజెన్స్ ఇచ్చిన రివ్యూస్ ను బట్టి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి: Ravanasura: 'రావణాసుర' సినిమా ట్విట్టర్ రివ్యూ

Next Story