- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పెళ్లి చేసుకోనున్న కన్నడ హీరో భార్య.. ?
దిశ, సినిమా : కన్నడ యాక్టర్ చిరు సర్జా మరణం తర్వాత హార్డ్ ఫేజ్ ఎదుర్కొంది భార్య మేఘనా రాజ్.

X
దిశ, సినిమా : కన్నడ యాక్టర్ చిరు సర్జా మరణం తర్వాత హార్డ్ ఫేజ్ ఎదుర్కొంది భార్య మేఘనా రాజ్. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా దీనిపై స్పందించిన యాక్ట్రెస్.. 'మళ్లీ మ్యారేజ్ చేసుకోమని సలహా ఇచ్చేవారున్నారు. కొడుకుతో సుఖంగా జీవించాలని కొరుకునే వారూ ఉన్నారు. అలాంటప్పుడు ఎవరి మాట వినాలి?.
నిజానికి లోకానికి నచ్చిన విధంగా కాకుండా మన మనసుకు నచ్చిన విధంగా జీవించాలని చిరు చెప్పేవాడు. ఇప్పుడైతే నా మనుసులో పెళ్లి గురించి ఆలోచనలేదు. కానీ రేపు ఏం జరుగుతుందో చెప్పలేం కదా' అని సమాధానమిచ్చింది. కాగా పదేళ్లు రిలేషన్‌లో ఉన్న చిరు-మేఘన.. 2018లో వివాహం చేసుకున్నారు. మేఘన గర్భవతిగా ఉన్న సమయంలోనే జూన్ 7, 2020లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు చిరు.
Next Story






