- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి బరిలో చిరు.. 'Waltair Veerayya' రిలీజ్ డేట్ ఖరారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'వాల్తేరు వీరయ్య'.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ టీజర్ నుండి మెగాస్టార్ లుక్, మాస్ యాక్షన్స్ అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి. అలాగే ఈ సినిమా మరిన్ని అప్‌డేట్ల కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నా అభిమానులకు రిలీజ్ డేట్ నిర్మాతలు ప్రకటించారు. 'వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13 తేదీన సంక్రాంతి పండుగ పురస్కరించుకుని, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆసక్తికర పోస్టర్ ను రిలీజ్ చేశారు. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ వ్యయంతో తీసిన సినిమాలో వాల్తేరు వీరయ్య ఒకటి కాగా.. ఇకపోతే శృతి హాసన్, రవితేజ, కేథరిన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
Next Story






