- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవర్ స్టార్‌కు మెగాస్టార్ స్పెషల్ బర్త్ డే విషెస్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, నటులు, ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్‌కు విషెస్ చెబుతున్నారు. తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి విష్ చేశారు. ''తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.'' అని ట్వి్ట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఆశీర్వదించారు.
Also Read : పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?
Next Story






