కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్..

by Disha Web Desk 6 |
కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్..
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించింది. సుష్మిత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తించు తెచ్చుకుంది. తాజాగా, ఉమెన్స్‌డే సందర్భంగా చిరంజీవి సుష్మితకు దర్గాదేవి బొమ్మను గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఈ విషయాన్ని సుష్మిత సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసింది. ‘‘ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ బహుమతి అందించడం చాలా ఆనందంగా ఉంది నాన్న. స్త్రీలను శక్తివంతులుగా దుర్గాదేవి కంటే దేనీతో గొప్పగా వర్ణించగలం ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చింది.



Next Story