- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదిరిపోయిన 'Waltair Veerayya ' ప్రోమో సాంగ్.. బాస్‌తో మాస్ మహారాజ్ చిందులు!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇందులో శృతి హాసన్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను మైమరిపించాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. 'వాల్తేరు వీరయ్య' నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. అంతుకాకుండా బిగ్గేస్ట్ బాస్ పార్టీ అంటూ ఫుల్ పాటను అక్టోంబర్ 23న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తునట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ప్రోమో విడుదల చేసిన నిర్మాతలు అసలు ట్విస్ట్ సాంగ్‌లో ఉంటుందని పేర్కొనడంతో ఫ్యాన్స్ ఆసక్తికర ఎదురుచూస్తున్నామని తెలిపారు. బాస్‌తో మాస్ మహారాజ్ స్టె్ప్పులేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Tags
- Waltair Veerayya






