Sai Dharam Tej :: సినిమాలకు 6 నెలలు బ్రేక్ తీసుకోబోతున్న మెగా హీరో.. కారణం ఇదే?

by Disha Web Desk 9 |
Sai Dharam Tej :: సినిమాలకు 6 నెలలు బ్రేక్ తీసుకోబోతున్న మెగా హీరో.. కారణం ఇదే?
X

దిశ,వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరో సాయిధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. ఈ నెల 28వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్ ఓ ఇంపార్టెంట్ విషయాన్ని తెలిపాడు. గతంలో జరిగిన బైక్ యాక్సిడెంట్ వల్ల ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదని, దాని నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నానని తేజ్ పేర్కొన్నాడు. ఈ యాక్సిడెంట్ వల్ల చేయాల్సిన ఓ సర్జరీ పెండింగ్‌లో ఉందని.. ఈ కారణంగా 6నెలల పాటు గ్యాప్ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్తపవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరో సాయిధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరో సాయిధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక బ్రో చిత్రం ఈ నెల(జులై) 28న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి: అన్నా వదినతో ఎంజాయ్ చేస్తున్న మెగా డాటర్.. ఫెవరెట్ పీపుల్స్ అంటూ లావణ్య పోస్ట్


Next Story