Niharika Konidela : మల్టీ కలర్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న మెగా డాటర్.. మైండ్ బ్లోయింగ్ ఫోజులతో..

by Dishafeatures2 |
Niharika Konidela : మల్టీ కలర్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న మెగా డాటర్.. మైండ్ బ్లోయింగ్ ఫోజులతో..
X

దిశ, సినిమా : మెగా డాటర్ నిహారికా కొణిదెల ( Niharika Konidela ) గురించి సినీ ప్రియులకు సుపరిచితమే. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌వల్ల మాత్రమే కాకుండా, హీరోయిన్‌గా, ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందచందాలతో, నటనతో, సోషల్ మీడియా యాక్టివిటీస్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ యంగ్ బ్యూటీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. భర్తతో విడాకులు తీసుకున్నాక కెరియర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టింది నిహారిక.

ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూనే అభిమానులకు మరింత దగ్గరవుతోంది మెగా డాటర్. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ అలరిస్తోంది. తాజాగా ఓ మల్టీకలర్ గౌను వేసుకొని, మైండ్ బ్లోయింగ్ ఫోజులతో, షో చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా వాటిని చూసిన అభిమానులు, ఇతర నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మరికొందరు మల్టీ కలర్ డ్రెస్‌లో మతిపోగొడుతున్నావంటూ స్పందిస్తున్నారు.


Next Story