లిఫ్ట్‌లోనే ఆ పని కానిచ్చేసిన మెగా కోడలు లావణ్య.. నిహారిక రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 7 |
లిఫ్ట్‌లోనే ఆ పని కానిచ్చేసిన మెగా కోడలు లావణ్య.. నిహారిక రియాక్షన్ ఇదే..!
X

దిశ, సినిమా: ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. నాకు పెళ్లి చేసేయండి నాన్న.. అనే చిన్న డైలాగ్‌తో కుర్రాళ్లను కట్టి పడేసిన ఈ బ్యూటీ.. తన నటనతో, అందంతో ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సొంత చేసుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి.. 2017 లో వరుణ్ ‘మిస్టర్’ సినిమాలో నటించింది. ఇక అప్పటి నుంచి వరుణ్, లావణ్య ప్రేమలో మునిగితేలారు. దాదాపు 5ఏళ్లు సీక్రెట్‌గా నడిచిన వీరి ప్రేమ వ్యవహారం.. గతేడాడి పెళ్లితో సంపూర్ణం అయింది.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లి లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. ప్రోఫెషనల్ లైఫ్‌లోను బిజీగా ఉన్నారు. వరుణ్ వరుస సినిమాలు చేస్తుండగా.. లావణ్య వెబ్ సిరీస్‌లతో అలరిస్తుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య.. ప్రజెంట్ గ్లామర్ డోస్ మరింత పెంచింది. ఈ మధ్య కాలంలో వరుస ఫొటో షూట్‌లతో మెస్మరైజ్ చేస్తున్న ఈ సుందరి.. తాజాగా లిఫ్ట్‌లోనే ఫొటో షూట్ కానిచ్చేసింది. లిఫ్‌లో ట్రెండీ షూట్‌తో దర్శనమిచ్చిన ఈ అమ్మడు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపై నిహారిక స్పందిస్తూ ‘మై ప్రిటియెస్ట్’ అంటూ తన వదిన అందాన్ని పొగిడేసింది.

Read More..

డబ్బు కోసం నా భార్య ఎవరితోనైనా పడుకుంటుంది.. రూ.1500 కోట్ల ఆస్తుందని ఆ నటుడితో ఎఫైర్ పెట్టుకుంది!

Next Story

Most Viewed