- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొత్తం విప్పి చూపించేసిన బ్యూటీ..ఛీ..ఛీ ఆఫర్ల కోసం మరి ఇంతలా దిగజారుతావా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ‘మిర్చి లాంటి కుర్రాడు’ చిత్రం ద్వారా వచ్చి ‘కంచె’ (kanche)తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ‘మిర్చి లాంటి కుర్రాడు’ చిత్రం ద్వారా వచ్చి ‘కంచె’ (kanche)తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక బాలకృష్ణ(Balakrishna) సరసన ‘అఖండ’ మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే హిందీలోనూ నటించి ప్రేక్షకులను అలరించిన ఈ భామ అడపా దడపా అవకాశాలతో ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక ఇటీవల ప్రగ్యా మరోసారి బాలయ్య సరసన ‘డాకు మహారాజు’(Daaku Maharaaj చిత్రంలో కనిపించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రగ్యా ‘అఖండ-2’లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది కానీ అధికారిక ప్రకటన రాలేదు.
అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా, ప్రగ్యా జైస్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. సమ్మర్‌లో సాఫ్ట్ గర్ల్ అంటూ వైట్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలతో పాటు ఫ్రంట్, బ్యాక్ ప్రైవేట్ పార్ట్స్ అన్నింటినీ చూపించేసింది. అంతేకాకుండా లోదుస్తులు ధరించకుండా మొత్తం విప్పి చూపించేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆఫర్ల కోసం బరితెగించావా అని దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే మరికొందరు మాత్రం హాట్‌గా ఉన్నావని ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్యా ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.






