- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘#MEGA 156’ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘మెగా 156’ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘మెగా 156’ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. చిరు తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న క్రమంలో ఆయనకు సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా విషెస్ చెబుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు. కాగా ఈ మధ్య కాలంలో నటీనటులంతా కూడా వారి బర్త్ డే రోజు వారి మూవీకి సంబంధించిన అప్ డేట్‌లు వదులుతూ వస్తున్నారు. దీంతో చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నెక్ట్స్ మూవీ ‘#MEGA 156’ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. మెగాస్టార్ పెద్ద కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
Next Story






