- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతున్నాడు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతున్నాడు. తను ప్రస్తుతం నటిస్తున్నా వరుస చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా ఒకటి. 1970-80లలో స్టువర్ట్‌పురంలో పోలీసులకు నిద్రలేకుండా చేసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఇది. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నుపుర్‌సనన్ కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి: ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో పని చేయాలనుంది: నాని
This year it's going to be extra special for us all 😊#TigerNageswaraRao’s HUNT begins on October 20th :))) pic.twitter.com/vCOXJdiZ9k
— Ravi Teja (@RaviTeja_offl) March 29, 2023
Next Story






