- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో పని చేయాలనుంది: నాని
నేచురల్ స్టార్ నాని తను నటించిన ‘దసరా’ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.

X
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని తను నటించిన ‘దసరా’ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్‌ను ఆకర్షించేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు హిందీలో నటించే ఛాన్స్ వస్తే.. దీపికా, ఆమీర్ ఖాన్‌తో నటించాలను కుంటున్నా’ అని చెప్పాడు. అలాగే తన భార్య గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ‘నా వైఫ్‌కు నా సినిమాలంటే చాలా ఇష్టం. రిలీజ్ అయిన మొదటి రోజు మార్నింగ్ షో చూస్తుంది. అలాగే జనాలతో కలిసి మూవీ చూడటం తనకు చాలా ఇష్టం. నాకు కూడా’ అంటూ వివరించాడు.
ఇవి కూడా చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?
Next Story






