- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైతూతో పెళ్లి.. శోభితకు కండిషన్‌లు పెట్టిన నాగార్జున?
అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

X
దిశ, సినిమా: అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నాగచైతన్య- శోభిత పేరు బాగా వినిపిస్తోంది. త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. తాజా సమాచారం శోభిత అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా రావాలంటే కొన్ని కండిషన్‌లు పాటించాలని నాగార్జున చెప్పారట. ‘సినిమాలకు దూరంగా ఉండాలి. కలిసి ఉంటాం.. అనే నమ్మకం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మధ్యలో విభేదాలు వస్తే.. విడిపోవాలనే ఆలోచన రాకూడదు’ అని జాగ్రత్తలు చెప్పారట. శోభిత కూడా వీటికి ఓకే చెప్పిందట. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Also Read..
Next Story






