- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లీజ్ ఇలాంటి చెత్త పనులు మానుకో: Miss World సెమీ న్యూడ్ షోపై కామెంట్స్!
యంగ్ బ్యూటీ మానుషి చిల్లర్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మానుషి చిల్లర్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. నిండైన దుస్తుల్లో వీక్షకులకు అందాలవిందు చేయడమే కాదు అప్పుడప్పుడు బోల్డ్ లుక్‌లోనూ దర్శనమిస్తూ నెట్టింట కాకరేపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీచ్‌లో రెడ్ కలర్ టూ పీస్ బికినీలో సముద్రానికే మత్తెక్కించిన అందగత్తె.. తాజాగా లో దుస్తుల ప్రమోషన్స్‌లో భాగంగా రెచ్చిపోయింది. ఈ మేరకు 'Calvin klein' అనే బ్రాండ్‌కు సంబంధించిన అండర్ వేర్, బ్రా వేసుకుని ఫొటోలకు పోజులిచ్చిన మానుషి.. విభిన్న భంగిమల్లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న పిక్స్‌పై.. 'మాకు చాలా బాధగా ఉంది. గుడ్ వేలో పాపులారిటీ పొందిన మీరు ఇలా చేయడం సరికాదు. మానుషి ప్లీజ్.. ఈ చెత్త పనులకు బదులు సోషల్ వర్క్ చేయండి', 'నిన్ను ఈ దుస్తుల్లో చూస్తే దిశా పటానీ వెక్కి వెక్కి ఏడుస్తుంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Sunny Leone : సన్నగా మారిపోయిన సన్నీ.. ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!






