- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధైరవ్ సొంత బిడ్డకంటే ఎక్కువే అంటున్న Manchu Manoj
పెళ్లిళ్లు ఒకప్పటి సంగతి ఏమోకానీ, నేటి కాలంలో పెటాకులు కావడానికి పెద్దగా సమయం తీసుకోవడంలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లిళ్లు ఒకప్పటి సంగతి ఏమోకానీ, నేటి కాలంలో పెటాకులు కావడానికి పెద్దగా సమయం తీసుకోవడంలేదు. అలాగే ఇద్దరు కలిసి బతకాలనుకుంటే దానికి పెద్దలు గీసే హద్దులూ ఉండటం లేదు. ఇదే జరిగింది మంచు మనోజ్, భూమా మౌనిక విషయంలో. అసలు విషయం ఏమిటంటే వీరికి పెళ్లికి ముందే ఒకరితో ఒకరికి ఎంతో అన్యూన్య సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది.
ఎందుకంటే వీరు పెళ్లి చేసుకోకముందే మనోజ్ భూమా మౌనిక కుమారుడితో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల కూడా భూమా మౌనికకు మొదటి వివాహానికి కలిగిన కుమారుడు ధైరవ్‌ని మనోజ్ ఎత్తుకున్న ఫొటోలు, పెట్ డాగ్‌తో ఆడకుంటున్న ఫొటోలు ఆయనే స్వయంగా విడుదల చేశారు. అంతే కాక ధైరవ్ తనకు సొంత కుమారుడికంటే ఎక్కువ అని ఓ సందర్భంగా మీడియాతో చెప్పాడు.
Next Story






