- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనోబాల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను: రజినీకాంత్ ట్వీట్
by Mallepaka Hamsa |
ప్రముఖ హాస్య నటుడు మనోబాల అనారోగ్య సమస్యల వల్ల ఈరోజు మృతి చెందిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హాస్య నటుడు మనోబాల అనారోగ్య సమస్యల వల్ల ఈరోజు మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తాజాగా, మనోబాల మృతిపై సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘‘ ఫేమస్ డైరెక్టర్, యాక్టర్.. నా ఫ్రెండ్ మనోబాల మరణవార్త విని షాక్ అయ్యా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మనోబాల కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ రజినీ కాంత్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే రజినీకాంత్, మనోబాల కలిసి పలు చిత్రాల్లో నటించారు.
பிரபல இயக்குநரும், நடிகருமான, அருமை நண்பர் மனோபாலாவுடைய இறப்பு எனக்கு மிகவும் வேதனை அளிக்கிறது. அவருடைய குடும்பத்தினருக்கு என்னுடைய அனுதாபங்கள். அவரது ஆத்மா சாந்தியடையட்டும்.@manobalam
— Rajinikanth (@rajinikanth) May 3, 2023
- Tags
- Rajinikanth
Next Story






