అలాంటి ప్రాజెక్ట్‌ల్లో పనిచేయడం కంటే తోటపని బెటర్ అంటున్న.. Manisha Koirala

by Phanindra |   (  Updated:2023-05-08 07:04:19  IST  )

కెరీర్‌కు మేలు చేయని, సాధారణ ప్రాజెక్ట్‌ల్లో పనిచేయడంకంటే లాంగ్ జర్నీ, ట్రెక్కింగ్‌కు వెళ్లడం ఉత్తమమంటోంది మనీషా కొయిరాలా.

అలాంటి ప్రాజెక్ట్‌ల్లో పనిచేయడం కంటే తోటపని బెటర్ అంటున్న.. Manisha Koirala
X

దిశ, సినిమా : కెరీర్‌కు మేలు చేయని, సాధారణ ప్రాజెక్ట్‌ల్లో పనిచేయడంకంటే లాంగ్ జర్నీ, ట్రెక్కింగ్‌కు వెళ్లడం ఉత్తమమంటోంది మనీషా కొయిరాలా. ‘హీరమండి’ తాజా ఎపిసోడ్‌తో ప్రేక్షకులు ముందుకురానున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ‘నాకు రోటీన్ స్టోరీలు చేయడం నచ్చదు. దానికంటే ప్రయాణం, తోటపని, ట్రెక్కింగ్ చేయడం లేదా కుటుంబంతో గడపడాన్ని ఇష్టపడతా. అయితే ‘హీరమండి’ నా కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నా. సంజయ్ లీలా బన్సాలీ ఒక ‘మేస్ట్రో’. 25 ఏళ్ల తర్వాత అతనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం, మూడు తరాల వేశ్యల జీవిత కథ అందరినీ అలరిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Read more:

Malaika Arora: మలైకా అరోరా శృంగారం లేకుండా ఉండలేదు: సంధు ట్వీట్ వైరల్

Next Story