- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇల్లీగల్ ఎఫైర్.. జస్టిఫై చేసుకునేందుకు ఆ పని చేస్తున్న డైరెక్టర్.. వైరల్ అవుతున్న పోస్ట్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం క్లాసికల్ మూవీస్‌కు కేరాఫ్. కానీ రీసెంట్ మూవీస్ మాత్రం ఆయన మార్క్ లేకుండా సాదాసీదాగా ఉన్నాయని అంటున్నారు సినీ లవర్స్. నవాబ్, పీఎస్ 1, పీఎస్ 2, థగ్ లైఫ్... నాలుగు సినిమాలు కూడా థియేటర్స్‌లో సరిగ్గా రన్ కాలేదు

దిశ, ఫీచర్స్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నం క్లాసికల్ మూవీస్‌కు కేరాఫ్. కానీ రీసెంట్ మూవీస్ మాత్రం ఆయన మార్క్ లేకుండా సాదాసీదాగా ఉన్నాయని అంటున్నారు సినీ లవర్స్. నవాబ్, పీఎస్ 1, పీఎస్ 2, థగ్ లైఫ్... నాలుగు సినిమాలు కూడా థియేటర్స్‌లో సరిగ్గా రన్ కాలేదు. పైగా ఈ మూవీస్‌లో ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి పెద్ద డ్రామా నడుస్తుంది. ఇక థగ్ లైఫ్ చిత్రం చూశాక.. ఆ స్టోరీ చూసి డైజెస్ట్ చేసుకోలేని సినీ ప్రియులు నెట్టింట వాడి వేడి చర్చకు దిగారు. ‘నాకో విషయం అర్థమైంది.. మణి సార్‌కు ఇల్లీగల్ ఎఫైర్ ఉందని నా అభిప్రాయం. ఆ రిలేషన్‌ను జస్టిఫై చేసేందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. దీనిపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది.
కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అంత హార్డ్ కిస్సులు ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి అంటున్నారు. త్రిష సీన్స్.. ముఖ్యంగా నేనే నీ ఆదామ్ అని చెప్పడం నిజంగా డౌట్ తెప్పిస్తుందని మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా ఈ అనుమానం ముందే వచ్చిందని కొందరు కామెంట్ చేస్తుంటే.. అంత గొప్ప పేరున్న వ్యక్తి గురించి ఇలాంటి ట్వీట్స్ వేసేందుకు బుద్ధి లేదా అని ప్రశ్నిస్తున్నారు.






