- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ హీరో
దిశ, వెబ్డెస్క్ : సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు గాయపడ్డాడు. జిన్నా సెట్లో హీరో మంచు విష్ణు డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో

X
దిశ, వెబ్డెస్క్ : సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు గాయపడ్డాడు. జిన్నా సెట్లో హీరో మంచు విష్ణు డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో గాయపడినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని మంచు విష్ణునే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. డ్యాన్స్ చేసేటప్పుడు నేను ఇంత ఘోరంగా గాయపడుతాను అనుకోలేదంటూ ట్విట్ చేశాడు. మంచువిష్ణు హీరోగా, సూర్య దర్శకత్వంలో జిన్నా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్ సమయంలో గాయపడ్డారు. కానీ ఎక్కువ మంది ఫైట్ సందర్భంలో గాయపడి, హీరో విష్ణు మాత్ర డ్యాన్స్ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు.
Also Read : వామ్మో.. నేను అలిసిపోయా.. ఇక నా వల్ల కాదంటూ హనీమూన్ మధ్యలోనే వచ్చిన హీరో ఎవరో తెలుసా..?
Next Story






