- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manchu Manoj: నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు
మంచు మనోజ్ కుమార్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు.

X
దిశ, వెబ్ డెస్క్ : మంచు మనోజ్ కుమార్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు. మనోజ్ చిన్న వయస్సులో మేజర్ చంద్రకాంత్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. దొంగ దొంగది సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. బిందాస్ సినిమాకు రాష్ట్ర నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ సినిమాల్లోకి వస్తారా ? లేదనేది తెలియాలిసి ఉంది. ఆయన వ్యక్తిగత జీవితంలో మొదటి భార్యతో విడాకులు తీసుకోని రెండో పెళ్లి చేసుకున్నారు. నేడు తన 40 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
Read more:
Next Story






