- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోహన్ బాబు చేతుల మీదిగా మనోజ్, మౌనికల పెళ్లి.. వైరల్ అవుతోన్న ఫొటోస్
మంచు మనోజ్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తనకు కాబోయే భార్య ఫొటోను షేర్ చేస్తూ.. మేమిద్దరం ఒకటి కాబోతున్నాం, దీవించండి అంటూ ఆయన తెలిపారు. ఇక శుక్రవారం రోజున

దిశ, వెబ్‌డెస్క్ : మంచు మనోజ్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తనకు కాబోయే భార్య ఫొటోను షేర్ చేస్తూ.. మేమిద్దరం ఒకటి కాబోతున్నాం, దీవించండి అంటూ ఆయన తెలిపారు. ఇక శుక్రవారం రోజున ఫిల్మ్ నగర్‌లోని మంచు నిలయంలో ఘనంగా మనోజ్, మౌనికల వివాహం జరిగింది.
అయితే ఈ పెళ్లి జరగడం మోహన్ బాబుకు ఇష్టం లేదు.ఆయన వీరి పెళ్లికి హాజరు అవ్వడం లేదంటూ ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ మోహన్ బాబు మనోజ్, మౌనికల పెళ్లికి హాజరయ్యాడు. అంతే కాకుండా ఆయన చేతుల మీదుగా ఈ వివాహం జరిపించినట్లు తెలుస్తోంది. ఇక భూమ మౌనిక, మనోజ్ తమ జీవితంలో రెండో సారి ఏడడుగులు వేసి తనమ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. వీరిని మోహన్ బాబు ఆశీర్వదించి దగ్గరికి తీసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.
Also Read: ఏ జన్మ పుణ్యమో అంటూ.. ఆమెపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..
Also Read: మోహన్ బాబు, మనోజ్ పెళ్లికి అటెండ్ అవ్వడానికి కారణం ఆమెనా?






