ఎక్స్‌ఫోజింగ్‌తో పిచ్చెక్కిస్తున్న లచ్చక్క.. ఏం ఆరబోత.. ఏం ఆరబోత (ఫొటోస్ వైరల్)

by Disha Web Desk 7 |
ఎక్స్‌ఫోజింగ్‌తో పిచ్చెక్కిస్తున్న లచ్చక్క.. ఏం ఆరబోత.. ఏం ఆరబోత (ఫొటోస్ వైరల్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీ.. ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత చేసిన చిత్రాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో.. ప్రస్తుతం నిర్మాతగా రానిస్తుంది. ఇక అప్పట్లో పలు షోలతో కూడా అలరించింది. వచ్చి రానీ తెలుగుతో మాట్లాడే లచ్చక్కకు సామాజిక మాధ్యమాల్లో స్పెషల్ క్రేజ్ ఉంది.

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే మంచు లక్ష్మీ.. తన ఫొటో షూట్‌లతో జనాలకు పిచ్చెక్కిస్తుంది. 46 ఏళ్ల వయసులో కూడా తన అందాలతో, మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా లచ్చక్క పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ బికినీ ధరించిన లక్ష్మీ.. బెడ్‌పై కూర్చుని ఎద అందాలు చూపిస్తున్న ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘మనల్ని మనం ప్రేమించుకోవడం బెస్ట్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘టూ పీస్ బికినీ వేసుకుని బీచ్‌లో పరుగెడుతున్న వీడియో పెట్టొచ్చు కదా’ అని ‘సెక్సీ ఫిగర్’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు.


Next Story