Lakshmi Manchu : అర్ధరాత్రి బెడ్ రూంలో మంచు లక్ష్మి విరహవేదన..

by Dishafeatures1 |
Lakshmi Manchu : అర్ధరాత్రి బెడ్ రూంలో మంచు లక్ష్మి విరహవేదన..
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోగా ఎదిగారు. ఇక ఇప్పుడు మంచు మోహన్ బాబు వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆయన పిల్లలు మంచు లక్ష్మీ ప్రసన్న , విష్ణు, మనోజ్. హీరోలుగా వారు మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ. ఇక మంచు లక్ష్మి మాత్రం హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.అయినప్పటికి ఇప్పటి వరకు ఇంగ్లీష్, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి నటిగా మాత్రం తనని తాను ప్రూఫ్ చేసుకుంది.

ఇక పోతే ప్రస్తుతం సినిమాల ద్వారా ప్రేక్షకులతో ఎక్కువగా టచ్ లో ఉండకపోయినా ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఇందులో భాగంగా తాజాగా మరోసారి తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. లో.. దుస్తులు వేసుకొని బెడ్ పై విరహవేదన..పడుతున్నట్లుగా హాట్ యాంగిల్ లో ఉన్న కొన్ని ఫోటోలు వదిలింది. ప్రజంట్ ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Next Story