మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మీ.. కుర్రాళ్ల క్రేజీ పోస్ట్‌లు

by Disha Web Desk 9 |
మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మీ.. కుర్రాళ్ల క్రేజీ పోస్ట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఇటీవల హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. రీసెంట్‌గా బికినీ ధరించి.. స్మిమ్మింగ్ ఫూల్ దగ్గర స్టిల్స్ ఇస్తూ, కుర్ర హీరోయిన్లకు మించి అందంతో హీట్ పెంచేసింది. అందాల విందుతో తాజాగా మరోసారి ఆమె నయా గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది లక్ష్మీ. బ్లూ డ్రెస్‌లో.. సోఫాలో కూర్చొని ఉన్న ఈ నటి ఫొటోలు సోషల్‌ మీడియాలో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ఈ పిక్స్‌లో మరింత స్లిమ్‌గా కనిపించడంతో నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇప్పుడు మనసు మార్చుకున్నారేమో.. ఇంత పద్దతిగా పోస్టులు పెడుతున్నారు, చాలా అందంగా, క్యూట్‌గా ఉన్నావ్. బ్లూ డ్రెస్‌లో సూపర్‌ కూల్‌’’ అంటూ మంచు లక్ష్మీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Read More : గేమ్ చేంజర్ మూవీ.. ఆ విషయంలో ఫ్యాన్స్ అసహనం

Next Story