కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మి.. ఆఫర్ల కోసమేనా?

by Disha Web Desk 9 |
కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మి.. ఆఫర్ల కోసమేనా?
X

దిశ, సినిమా: సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కొద్ది రోజుల నుంచి తనలోని అనేక షేడ్స్ చూపిస్తుంది. నటిగా, విలన్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా తనలోని టాలెంట్‌ను నిరూపించుకున్న మంచు లక్ష్మి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల సోషల్ మీడియాలో ఆరబోసే అందాలకు ఈమె మోహన్ బాబు కూతురేనా అని జనాలు నోరెళ్లబెడుతున్నారు. అంతలా అందాల విస్ఫోటనం చేస్తుంది మరీ. తరచూ హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

తాజాగా లక్ష్మి మరోసారి రెచ్చిపోయింది. పింక్ ధరించి.. మత్తెక్కించే చూపులతో స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. యాటిట్యూడ్‌తో మెస్మరైజ్ చేస్తోన్న ఈ పిక్స్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకోగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మంచు డాటర్ ఈ హాట్ షో చేసేది కేవలం ఆఫర్ల కోసమే. ఈ మధ్యన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించి.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది అంటూ కొంతమంది రిప్లైస్ ఇవ్వగా.. మరికొంతమంది హద్దులు దాటి ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story