బాత్ టబ్‌లో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ.. హాట్ ఫొటోస్ వైరల్

by Disha Web Desk 7 |
బాత్ టబ్‌లో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ.. హాట్ ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నటిగా, హోస్ట్‌గా, యూట్యూబర్‌గా అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించిన మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరో మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఈ అమ్మడు. ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన అందంతో నెట్టింట రచ్చ చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. వరుస ఫొటో షూట్‌లతో రెచ్చిపోతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంది లక్ష్మీ. ఈ క్రమంలోనే మరోసారి తన అందాలతో హీట్ పుట్టిస్తుంది. ఈ మేరకు పొట్టి దుస్తులు ధరించి బాత్ టబ్‌లో సెక్సి లుక్స్‌తో ఫోజులు ఇచ్చింది. ఈ హాట్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : ఒక్క పోస్ట్‌తో హేటర్స్‌ను సైతం తనవైపు తిప్పుకున్న Anasuya..

Next Story